నేడు లోకాయుక్త విచారణ చేపట్టనున్నంది
హైదరాబాద్: మంత్రి ధర్నాన తనయుడు రామమనోహర్ నాయుడుకి కేటాయించిన కన్నెధార గ్రానైట్ కౌలు వ్యవహారంపై నేడు లోకాయుక్త విచారణ చేపట్టనుంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ లోకాయుక్త ముందు హాజరు కానున్నారు.