నేడు సర్వసభ్య సమావేశం

ఆళ్లపల్లి ఆగస్టు 28 (జనం సాక్షి)
నేడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించునున్నట్లు ఎంపీడీవో మంగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ మంజు భార్గవి అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ కార్యాలయం జరిగే ఈ సమావేశానికి అన్ని శాఖ ల అధికారులు సరైన నివేదికలతో రావాలని కోరారు.