పనుల్లో నిమగ్నమైన రైతులు

దండేపల్లి. రెండు రోజుల నుంచి వర్షం లేక పోవడంతో రైతులు పొలాలు సాగుచేసుకుంటున్నారు ఎక్కడ చూసినా రైతులు బావులు కరెంట్ మోటర్ల దగ్గర నారుమళ్లు తయారు చేసుకుంటూ వడ్లు అలకడం మొదలుపెట్టారు దీనితో గ్రామాల్లో రైతులు బిజీగా అయిపోయారు నాగన్లు. ట్రాక్టర్ లతో వ్యవసాయ పనులు మొదలుపెట్టారుఒక్కసారిగా వర్షం పడకపోవంతో కూలీలు .రైతులుపొలం పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు