పరిశుద్ధ పనుల ను అంగన్వాడి సెంటర్ లను ఆరా తీసిన ఎంపీవో
జైనథ్ జనం సాక్షి జూలై 27
జైనథ్ మండలం లోని వివిధ గ్రామాలలోని పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహిస్తున్న రాలేదా అంగన్వాడి సెంటర్స్ సక్రమంగ నడుస్తున్నాయా లేదా అనే దానిపైన ఎం పీ వో వెంకట్ రాజు బాలాపూర్ సావా పూర్ లేఖరి వాడ అకుర్ల్ల తదితర గ్రామాల్లో సందర్శించడం జరిగింది ఎం పీ ఓ మాట్లాడుతూ గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబల కుండా తగు చర్యలు పంచాయతీ కార్యదర్శుల ద్వారా వేతనాలు గ్రామాలలో వివిధ పనులను నిర్వహిస్తున్నాము జైనథ్ మండలం లోఏ గ్రామంలోనైనా పరిశుద్ధ పనులు జరగకపోతే తమ దృష్టికి తేవాలని గ్రామస్తులకు చెప్పారు బాలాపూర్ అంగన్వాడీ టీచర్ సునంద ఏఎన్ఎం మమత ఆశా వర్కర్ ఆయా mpw వర్కర్ హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. |