పాక్‌ క్రీడాకారులను తొలగించిన హీకీ ఇండియన్‌ లీగ్‌

న్యూఢిల్లీ: హాకీ ఇండియన్‌ లీగ్‌ తొమ్మిది మంది పాకిస్తాన్‌ హాకీ క్రీడాకారులను మంగళవారం తొటగించింది. సరిహద్దుల్లో పాకిస్తాన్‌ సైన్యం దుశ్చర్యలకు బదులుగా పాక్‌ ఆటగాళ్లను తొలగించానట్లు ఇండియన్‌ లీగ్‌ ప్రకటించింది.

తాజావార్తలు