పాఠ్యపుస్తకాల పంపిణీ
దండేపల్లి. జనం సాక్షి.22 జూలై దండేపల్లి మండల కేంద్రంలో ని ఉన్నంత పాఠశాలలో శుక్రవారం ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం పాఠ్య పుస్తకాలను ఏఎంసి చైర్మన్ ఏనగందుల సత్యం చేతుల మీదుగా పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి సంవత్సరం 10/10 జీపీఏ మార్కులు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అప్పల మనోహర్. ఉపాధ్యాయులు సంగర్శ. రాజేశ్వరరావు. సిహెచ్ రమేష్ .జాదవ్ వికాస్ .సి ఆర్ పి గరిగే.నర్సయ్యతదితరులు పాల్గొన్నారు