పార్థివ దేహానికి నివాళులు అర్పించిన టిఆర్ఎస్ నాయకులు..
బెజ్జూర్( జనంసాక్షి) బెజ్జూర్ గ్రామానికి చెందిన. టాకిరే ఎల్లోజి. అనారోగ్యంతో మృతి చెందడంతో. సోమవారం నాడు.పార్థివ దేహానికి నివాళులు అర్పించి. వారి కుటుంబసభ్యులను.పరామర్శించి.ప్ రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో. టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు. నరేందర్ గౌడ్. జావిద్ అలీ. వార్డు సభ్యులు.షౌకత్ ఖాన్. గౌత్రే శంకర్.నాయకులు. చిప్పకుర్తి దేవాజీ. జహీద్ హుస్సేన్. సూర్ల శంకర్ .జంగిటిమల్లేష్. తంగడపల్లి మహేష్. తదితరులు ఉన్నారు