‘పాలమూరు పంటలు ఎండిపోకుండా చూడండి’

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్‌ కు సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబందించి నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నుంచి 3 టీఎంసీల నీరు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్ని మాథ్యూ కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది.