పుస్తకాల పంపిణీ..
బేల, జూలై 21( జనం సాక్షి ) : మండలము లోని పాటన్ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ హోమియోపతి వైద్యులు డాక్టర్ రవి కిరణ్ అద్వర్యములో నోట్ బుక్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పైజుల్లా ఖాన్, ప్రధానోపాధ్యాయులు మయకర్, ఉపాధ్యాయులు పొచన్న, సాయి వైకుంఠ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..