పెరుగన్నం తిన్న విద్యార్తినిలకు తీవ్ర అస్వస్థత..

హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రి నర్సింగ్ వసతి గృహంలో ఫుడ్‌పాయిజన్ అయింది. పెరుగన్నం తిన్న 20 విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.