పెళ్లి పేరుతో విద్యార్థిని లొంగదీసుకున్న టీచర్
వరంగల్, సెప్టెంబరు 8 : జిల్లాలోని తొర్రూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు పెళ్లి పేరుతో విద్యార్థినిని లొంగదీసుకున్నాడు. దీంతో ఆ విద్యార్థిని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆపై పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలైన విద్యార్థిని టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.