పోలీసుల తీరుపై మంత్రి ఆగ్రహం
భద్రాచలం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లా భద్రాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి బాలరాజును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.