పోలీస్ స్టేషన్ లో హరితహారం కార్యక్రమం
జనంసాక్షి రాజంపేట్
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో హరితర కార్యక్రమంలో భాగంగా పోలీస్ సిబ్బంది 20 మొక్కలు నాటారు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు అనంతరం రాజంపేట్ ఎస్సై రాజు మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు ప్రతి ఒక్కరూ 6 మొక్కలు నాటి వాటి రక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు