ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ఎన్ ఐ సయ్యద్ ఇమ్రాన్.
జనం సాక్షి ఉట్నూర్ RC.
అదిలాబాద్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇటి వల్ల కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆదివాసి గ్రామాలోని ప్రజలు వాగుల్లో ఇరుక్కున్న వాళ్లును రక్షించి రోడ్లపై వచ్చిన చెట్లను ట్రాక్టర్ సహాయంతో తీపించి ప్రజలను వాగు దాటించడాం జరిగిందని గాదిగూడ ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు. వారు మాట్లాడుతూ భారీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు అత్యవసర తప్ప బయటికి రావద్దని ఏలాంటి ఎమర్జెన్సీ హాస్పిటల్ లో వెళ్ళవలసి వస్తే గాదిగుడా పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని అన్నారు.వీరితో పాటు పోలీస్ సిబ్బంది మరియు గ్రామస్తులు ఉన్నారు.