ప్రజా సమస్యలపై సర్వే
దంతాలపల్లి: నరసిహులపేట మండలం దంతీలపల్లిలో ప్రజాసమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో సర్వేలు నిర్యహించారు. గ్రామాల్లో పేరుకుపోయిన ప్రజాసమస్యలను తక్షనమే పరిష్కరించిలని సీపీఎం నాచకులు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సీపీఎం మండలం కార్యదర్శి జి.మోహన్ తదితరులు పాల్గొన్నారు.