ప్రతిరోజు బతుకమ్మ సంబరాలు నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ పమేల సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో, జనం సాక్షి. ఈనెల 25వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రతిరోజు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారు ఆదేశాలు జారీ చేశారు.