ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలి.
సర్పంచ్ పంద్ర లత.
జనం సాక్షి ఉట్నూర్.
మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామపంచాయతీలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటాలని స్థానిక సర్పంచ్ పంద్ర లత తెలిపారు. ఈ సందర్భంలో గ్రామపంచాయతీ పరిధిలో ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేయడం జరిగిందని మొక్కలని ఇంటి ఆవరణలో నాటిన మొక్క ని కాపాడుతు పచ్చదనంగా మార్చాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మల్టీపర్పస్ వర్కర్లు ఉన్నారు.