ప్రభుత్వ కళాశాలల ఉత్తీర్ణత శాతం 65

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ ఏడాది ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు మంచి ఫలితాలు సాధించాయి. మొత్తం మీద 65 శాతం ఉత్తీర్ణత సాధించగా ఆదిలాబాద్‌ జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది.