ప్రమాదకర వంతెనతెబారికేడ్ ఏర్పాటు

      (జనంసాక్షి)వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బోథ్ పట్టణంలో తడిసి ముద్దవడం జరిగింది. ఫలితంగా కొన్ని కాలనీలు జలమయం కావడం తో పాటు ముఖ్యంగ బోథ్ నుండి మర్లపల్లి కీ వెళ్లే రోడ్డు కు అనగా బోథ్ లోని ఈద్ గాహ్ సమీపానా గల బ్రిడ్జి కాండ్రే వాగు నీటి తాకిడికి పాక్షికంగా దెబ్బతిన్నది కావున ఇటువైపు వెళ్లే ఫోర్ వీలర్స్ కానీ భారీ వాహనాలు వెళ్లకుండా తాత్కాలికంగ నిషేదించడం జరిగింది.  విషయం లో స్థానిక బోథ్ సిఐ నైలు,సర్పంచ్ సురేందర్ యాదవ్ సహకారంతో ప్రమాదం పొంచిన బ్రిడ్జి వద్దా బారిక్కేడ్స్ ఏర్పాటు చేశారు. ఇట్టి విషయం స్థానిక శాసన సభ్యులు రాథోడ్ బాపూరావు తెలియజేస్తామని సర్పంచి తెలిపారు. కావాల్సిన ఏర్పాట