ప్రారంభం కానున్న ఐఐటీ ఎంట్రెస్స్‌ టెస్ట్‌

హైదరాబాద్‌: ఈ రోజు ఉదయం 9.30 గంటలకు రామయ్య ఐఐటీ ఎంట్రెస్స్‌ టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఏడు సెంటర్లలో ఈ పరీక్ష జరుగుతుంది. ఓయూ ఇంజినీరింగ్‌ కాలేజీ, కంపూటర్‌ సైస్స్‌, టెక్నాలజీ, దిల్‌సుఖ్‌నగర్‌లోని ఐడియల్‌ జూనియర్‌ కాలేజీలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.