ప్రారంభమైన జలమండలి కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్
హైదరాబాద్: జల మండలి కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. జంటనగరాల్లో తెరాస నుంచి ఎమ్మెల్యే హరీశ్‌రావు, తెదేపా నుంచి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి , కాంగ్రెస్ నుంచి మంత్రి ముఖేశ్‌గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్ బరిలో ఉన్నారు.