ప్రేమ జంట ఆత్మహత్య
ఆదిలాబాద్, జనంసాక్షి: జిల్లాలోని బెల్లంపల్లి మండలం కన్నాల వద్ద గుర్తు తెలియని యువతి, యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.