ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులపై ఆర్టీఏదాడులు

హైదరాబాద్‌, జనంసాక్షి: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులపై అధికారులు దాడులు చేశారు. ఎల్బీనగర్‌లో పలు ప్రైవేట్‌ బస్సులపై, వాటి యజమానులపై కేసులు నమోదు చేశారు.