బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.

జనంసాక్షి న్యూస్ నేరడిగొండ: మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు కొప్పుల ప్రమోద్ నాయనమ్మ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గురువారం రోజున కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.ఆయన తోపాటు పరమేష్ లింగన్న చంద్రశేఖర్ రాంశేఖర్ తదితరులు ఉన్నారు.
Attachments area