బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనిల్ జాదవ్.

జనంసాక్షి న్యూస్ నేరడిగొండ: మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు కొప్పుల ప్రమోద్ నాయనమ్మ ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న మండల జడ్పీటీసీ అనిల్ జాదవ్ శుక్రవారం రోజున కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట  పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు ఉన్నారు.