బాపట్లలో ప్రథమాంధ్రమహాసభ శతాబ్ధి ఉత్సవాలు
హైదారబాద్: మే 26న బాపట్లలో ప్రథమాంధ్ర మహౄసభ శతాబ్ధి ఉత్సబాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి చెప్పారు. తెలుగు ప్రజలందరూ ఉండాలనే ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. పార్టీలకతీతంగా ఈ ఉత్సవాల నిర్వహణ ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజాప్రతినిధులను ఆ హ్వానిస్తున్నామన్నారు.