బాలకృష్ణతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబుతో నందమూరి బాలకృష్ణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బాలకృష్ణకు ఏ పదవి ఇవ్వాలనే అంశంపైనే సుమారు గంటపాటు చర్చించినట్లు సమాచారం. అయితే చంద్రబాబు భేటీలో ఎలాంటి రాజకీయా ప్రాధాన్యం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.