బాల్కనీని చూయిస్తున్న సినిమా టికెట్‌ ధరలు

హైదరాబాద్‌: సామాన్యులు ఇక సినిమా చూడాలంటే కాపేపు ఆలోచించాలి. ప్రభుత్వం సినిమా టికెట్ల దర పెంచి సామాన్యులకు సినిమా వినోదాన్ని మరింత ఖరీదు చేసింది. సినిమా టికెట్‌ ధరలు 10 నుంచి 20 రూపాయల మేర పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.