బావిలో పడి తాత, మనువడి మృతి

ఎలిగేడు, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలోని ప్రమాదవశాస్తు వ్యవసాయబావిలో పడి తాత, మనువడు మృతి చెందారు. వీరిద్దరి మరణంతో ముప్పిరితోట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వీరి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.