బెయిల్‌ పిటిషన్‌ను వెనక్కు తీసుకోనున్న జగన్‌

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో వేసిన బెయిల్‌ పిటిషన్‌ ఉపసంహరించుకోవాలని జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు జగన్‌ తరపు న్యాయవాది సుప్రీం అనుమతిని కోరనున్నారు.

తాజావార్తలు