బ్యాంక్ ఖాతాదారులకు అవగాహన సదస్సు

జైనథ్ జనం సాక్షి జులై 30
జైనథ్ మండలం లోని లక్ష్మీపూర్ గ్రామంలో దక్కన్ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది బ్యాంకు ఖాతాదారులకు పొదుపు ఏ విధంగా చేసుకోవాలి లోన్ సకాలంలో కడితే తక్కువ వడ్డీకి లోన్లు మంజూరు చేస్తాము రైతులకు అర్హత ఉన్న వారికి తమ బ్యాంకు నుంచి లోన్లు మంజూరి చేస్తానని జైనథ్ దక్కన్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ తో సహా వారి సిబ్బంది లక్ష్మీపూర్ గ్రామ సర్పంచ్ దాసరి లక్ష్మి రాములు ఉప సర్పంచ్ గజంగుల స్వామి ఎంపీటీసీ కమ్రే జయమాల మనోజ్ వార్డ్ మెంబర్ య వ స పు శంకర్ గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.