బ్రహ్మణి స్టీల్‌కు భూ కేటాయింపు రద్దు
హైదరాబాద్; కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్‌కు కేటాయించిన భూకేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. కడప జిల్లాలో వైఎస్ జగన్‌కు చెందిన బ్రహ్మణి స్టీల్ ఇండస్ట్రీకి కేటాయించిన 10 వేల 700 ఎకరాల భూకెేటాయింపులను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సంబంధిత ఫైల్‌పై సంతకం చేశారు. ఈ భూకేటాయింపులను దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్‌రెడ్డి చేశారు.