భయం గుప్పిట్లో కడం గ్రామ ప్రజలు
నిర్మల్ బ్యూరో జులై 13,జనంసాక్షి,,, :కడం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ కి వచ్చి చేరుతున్న భారీ వరద
ఏ క్షణంలోనైనా డ్యామ్ పై నుండి నీరు పారే అవకాశం
చేతులెత్తేసిన ప్రాజెక్టు అధికారులు
డ్యామ్ ను వదిలేసి బయటకు వచ్చిన అధికారులు
25 గ్రామాలకు సైరన్
భయం గుప్పిట్లో కడం గ్రామ ప్రజలు
ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారుల ఏర్పాట్లు . విషయం తెలియగానే హుటాహుటిన నిర్మల్ నుండి కడం ప్రాజెక్టు కు బయలుదేరిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి విషయాలు తెలుసుకుని సూచనలు చేస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి