భూకేటాయింపులు రద్దు చేయడంలో ఆలస్యం చేశారన్న తెదేపా నేత

హైదరాబాద్‌: బ్రహ్మణి స్టీల్స్‌కు భూకేటాయింపులు రద్దు చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వేల ఎకరాల భూమిని వైఎస్‌ తన అల్లుడికి రాసిస్తుంటే తెరాస అధినేత కేసీఆర్‌ మాట్లాడకుండా ఏమి చేశారని ప్రశ్నించారు.