భూపాల్‌పల్లిలో దొంగ అరెస్టు

వరంగల్‌; భూపాలపల్లిలో చోరీలకు పాల్పడుతున్న ఆరోపణలపై వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.అనుమానిత దొంగ నుంచి ల్యాప్‌టాప్‌, రెండు తులాల బంగారంతో పాటు రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.