మండలం అభివృద్ధిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలి.

పరిగి శాసనసభ్యులు  కొప్పుల మహేష్ రెడ్డి గారు.
దోమ న్యూస్ జనం సాక్షి.
దోమ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశం లో పాల్గన్న పరిగి శాసనసభ్యులు  కొప్పుల మహేష్ రెడ్డి గారు ప్రసంగిస్తు  మండల అభివృద్ధి లో అధికారులు ప్రజాప్రతినిధులు ఉమ్మడి గా పాల్గొని అభివృద్ధి పతంలొ నడిపించాలని కొరారు. తదుపరి సర్పంచ్ లకు డిజిటల్ కీల ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దోమ మండల జడ్పీటీసీ నాగిరెడ్డి గారు, యం. పి. డి.  జయరామ్ గారు ఎంపిపి అనసూయమ్మ గారు, వైస్ ఎంపిపి గుర్మిట్కల్ మల్లేషం గారు, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు,అనాదికారులు పాల్గొన్నారు.