మట్కా శిబిరం పోలీసులు దాడి
కడప:పట్టణంలోని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిదిలో ఉన్న మట్కా శిబిరంపై పోలీసులు ఈరోజు దాడి చేశారు.మట్కా అడుతున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీకృష్ణ ఆర్టీసీ గ్యారేజి మెకానిక్ వెంకటరమణలను అరెస్టు చేశారు.మట్కా నిర్వాహరకులనుంచి రూ.2.50లక్షలను స్వాధీనం చేసుకున్నారు.