మట్టిమిద్దె కూలి ఇద్దరి మృతి
కర్నూలు : పాములపాడు మండలం బానుముక్కలలో మట్టిమిద్దె కూలి ఇద్దరు మృతి చెందారు. వర్షం నీటికి మిద్దె నాని కూలినట్లు స్థానికులు తెలిపారు. రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక విచారణ చేపట్టారు.