మదర్ థెరీసా జీవితం అందరికీ ఆదర్శనీ యమం

రఘునాథ్ పాలెం. ఆగస్టు.26.జనం సాక్షి
మదర్ తెరిసా జీవితం అందరికీ ఆదర్శనీయమని బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ అన్నారు మదర్ తెరిసా జన్మదిన సందర్భంగా మదర్ తెరిసా సేవలను కొనియాడారు అభాగ్యులకు అనాధలకు రోగులకు జీవితాంతం సేవచేసి ప్రేమే లక్ష్యం సేవే మార్గంగా తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మాతృమూర్తి గొప్ప మానవతావాది మదర్ తెరిసా అని లింగాల రవికుమార్ అన్నారు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం తోటి వారిని ప్రేమించడమే.మదర్ తెరిసా జీవితం ప్రపంచ మానవాళికీ ఆదర్శనీయమని వారి స్ఫూర్తితో తోటి వారి పట్ల ప్రేమ దయ జాలి కరుణ చూపాలని స్వార్థం ద్వేషం అసూయను ప్రతి ఒక్కరూ వదిలిపెట్టాలని లింగాల రవికుమార్ హితవు పలికారు