మరికొద్దిసేపట్లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు మరికొద్ది సేపట్లో విడుదల కానున్నాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారధి ఫలితాలను విడుదల చేయనున్నారు.