మహబూబాబాద్‌లో పీఎస్ భవనం ప్రారంభం
వరంగల్, సెప్టెంబర్ 9 : జిల్లాలోని మహబూబాబాద్‌లో పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన మంత్రులు నాయిని , కడియం శ్రీహరి బుధవారం ప్రారంభించారు. కాగా మానకోటను జిల్లాగా ప్రకటించాలని పీఎస్ బయట గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారుల యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది