మిలటరీ జోన్‌లో లభ్యమైన అస్థిపంజరం

సికింద్రాబాద్‌, జనంసాక్షి: బోయిన్‌పల్లి మిలటరీ జోన్‌లో ఓ అస్థిపంజరాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.