మిలిటరీ జోన్‌లో మహిళ పై అత్యాచారం,హత్య
సికింద్రాబాద్: బోయిన్‌పల్లి మిలిటరీ జోన్‌లో గుర్తు తెలియని మహిళ పై అత్యాచారం జరిపి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది.ఈ ఘటన కవరేజికి వెళ్లిన మీడియాను ఆర్మీఅధికారులు లోనికి రాకుండా అడ్డుకున్నారు.ఎవరా మహిళ..మిలటరీ జోన్‌లోకి ఎలా వచ్చింది.ఆమే పై ఎవరు ఈ అఘాయిత్యం జరిపి చంపారు…అసలే చూట్టు తుపాకులతో పహరా కాసే సైనికుల మధ్య బయటి వ్యక్తి వచ్చే చాన్స్ లేదని స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.