మిల్లులో అగ్ని ప్రమాదం

హుజూరాబాద్‌ గ్రామీణం (కరీంనగర్‌) , జనంసాక్షి: పట్టంలోని నవజీవన్‌ కర్ర మిల్లులో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రామాదంలో మిల్లులో ఉన్న యంత్రా లతో పాటు కర్రలు దగ్ధమయ్యాయి. విద్యుత్తు షార్ట్‌సర్యూట్‌తోనే
ఈ ప్రమాదం జరిగినట్లు యజమాని ప్రభాకర్‌ తెలిపారు. పమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుజూరాబాద్‌, అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ. 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు మిల్లు యజమాని తెలిపారు.