మీడియా సమక్షంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలి: ఈటెల రాజేందర్
హైదరాబాద్: కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే మీడియా సమక్షంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని తెరాస శాసనసహాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. భవిష్యత్తులో ఉద్యయం భరించే స్థితిలో ఉండదని ,సహనం లేదని ఇక సమరమేనని ఆయన తెలియజేశారు. అఖిల పక్ష సమావేశంలో అనుకూలంగా వ్యవహిరించని పార్టీ జెండా మిద్దెలు కూల్చుదామన్నారు.