ముంపు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్

జూలై 18(జనం సాక్షి) నిర్మల్ జిల్లాలోని కడెం వరద వచ్చి ముంపుకు గురైన  గ్రామాల్లో ఈ రోజు కలెక్టర్ ముషారఫ్    ఫారూఖ్  పర్యటించి గ్రామాల్లో ప్రజలకు వ్యాధులు వ్యాపించకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు అలాగే ముంపుకు గురైన బాధితుల నుండి దరఖాస్తులను స్వీకరించి   ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఎంపీపీ అలెగ్జాండర్. కడెం సర్పంచ్ అనూష -లక్ష్మణ్ తదితరులు ఉన్నారు