ముంపు ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్
_ పట్టణంలోని సుభాష్ నగర్,బుడగ జంగాల వాడ మరియు మస్కపూర్ గ్రామంలోని వర్షానికి ఇల్లులు కూలిపోతే మరియు వరద ముంపు ప్రాంతాలను *ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్* పరిశీలించారు. వెంటనే ఇల్లులు కులిన బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు భరోసాగా మేం ఉన్నామని అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని ఉంటామని అని అన్నారు. ప్రజలకు అందుబాటులో అధికారులు ఉన్నారని తెలియజేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.వారి వెంట మున్సిపల్ ఛైర్మన్,కౌన్సిలర్స్,సర్పంచ్ లు మరియు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు ఉన్నారు._