ముఖ్యమంత్రి కెసిఆర్ నీ కలిసిన వైస్
చైర్ పర్సన్ దీప నర్సింలు.
తాండూరు అగస్టు 17(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం మరియు జిల్లా టీఆరెస్ తెలంగాణ భవన్ ప్రారంభోత్స వలకు వికారాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర రథసారథి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ ఇందులో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, నాయకులు తదితరులు ఉన్నారు.