ముగ్గురి ప్రాణాలు తీసిన ఘర్షణ
కరీంనగర్, బోర్‌వెల్ కార్మికుల మధ్య జరిగిన ఘర్షణ ప్రాణాలు తీసుకునే దాకా వచ్చింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన వేములవాడ మండలం మర్రిపల్లిలో చోటు చేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.