ముదిరాజ్ జెండా ఆవిష్కరణ..

సదాశివపేట మండలం తంగడపల్లి గ్రామంలో ముదిరజ్ నాయకులు ముదిరాజ్ జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు, టిఆర్ఎస్ జిల్లా నాయకుడు ఫుల్మామిడి రాజు మాట్లాడుతూ.. విద్య ఉద్యోగం వ్యాపారం రాజకీయం రంగాల్లో ముదిరాజులు రాణి చ్చారన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో చట్టసభల్లో ముదిరాజ్ ప్రతినిత్యం అవసరమన్నారు. కార్యక్రమంలో మండల ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు.